Glenn Maxwell Dismissal Video: మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్‌కి బుక్కయిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్ , మిచెల్ మార్ష్ మంచి శుభారంభాన్ని అందించారు. ప్రస్తుతం 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది.
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్ , మిచెల్ మార్ష్ మంచి శుభారంభాన్ని అందించారు. ప్రస్తుతం 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ (9) ఔటయ్యాడు. లబూషేన్ (42), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు.జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుమ్రా అద్భుతమైన యార్కర్ కి ఆఫ్ స్టంప్ బెయిల్స్ లేచి అవతల పడ్డాయి.
jasprit bumrah to dismiss Glenn Maxwell Video Goes Viral in Social Media (Photo-X/BCCI)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement