IND vs ENG 2022: ముందు నోర్ముయ్, నువ్వు బ్యాటింగ్ చేయ్, నన్ను అంపైరింగ్‌ చేసుకోనివ్వు, ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌‌పై మండిపడిన అంపైర్

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను టీమిండియా బౌలర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్ తమ షార్ట్‌ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్‌ అంపైర్‌కు పదేపదే ఫిర్యాదు చేశాడు.

Stuart Broad and James Anderson (Photo credit: Twitter)

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను టీమిండియా బౌలర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్ తమ షార్ట్‌ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్‌ అంపైర్‌కు పదేపదే ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందించిన అంపైర్‌.. ‘‘నన్ను అంపైరింగ్‌ చేసుకోనివ్వు. నువ్వు బ్యాటింగ్‌ చేయ్‌! ఓకే! లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావు. ఒక్క ఓవర్‌కే ఇలానా! బ్రాడీ..! బ్రాడీ! నువ్వు బ్యాటింగ్‌ చెయ్‌! అలాగే కాస్త ఆ నోరు మూసెయ్‌’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement