IND vs ENG 2nd Test 2021: భారత్ బ్యాటింగ్.. నేటి నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు, వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతున్న మొదటి రోజు ఆట

Team India players (Photo Credits: PTI)

గురువారం నుంచి లార్డ్స్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్, వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా 3:45కు ప్రారంభమవుతోంది. ఇండియా తరఫున తుది జట్టులో ఎవరెవరున్నారనేది ఈ ట్వీట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement