Asia Cup 2023 IND vs PAK Live: భారత్ కు తొలి దెబ్బ, కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్..షాక్ లో టీమిండియా అభిమానులు

రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అవుటయ్యాడు

India Vs Pak (Credits: X)

Ind vs Pak LIVE Live Score: 5వ ఓవర్లో టీమ్ ఇండియాకు తొలి దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ  లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అవుటయ్యాడు. రోహిత్ బంతిని డిఫెండ్ చేసే క్రమంలో బౌల్డ్ అయ్యాడు. రోహిత్ 22 బంతుల్లో 11 పరుగులు చేశాడు. 2 ఫోర్లు కొట్టాడు. టీమిండియా స్కోర్  ఒక వికెట్‌కు 15 పరుగులు.

India Vs Pak (Credits: X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif