India vs Srilanka T20: శ్రీలంకను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్, 3వ టీ20 మ్యాచులో 91 పరుగులతో టీమిండియా భారీ విజయం..

టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ తో మెరుపు సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Team India (Photo-BCCI)

టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.  ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ తో మెరుపు సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement