Suryakumar Yadav Bowling: వీడియో ఇదిగో, సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ బౌలింగ్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు, మ్యాచ్ టై
చివరి ఓవర్‌లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్‌కు దిగాడు సూర్య. ఈ ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు.
July 31: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20లో అద్భుతం చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్‌లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్‌కు దిగాడు సూర్య. ఈ ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తోనూ మ్యాజిక్ చేయగలలని నిరూపించాడు. ఇక సూర్య బౌలింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సూపర్ ఓవర్‌లో సూర్య సేన గెలుపు, కెప్టెన్‌గా తొలి సిరీసే క్లీన్ స్వీప్, బంతితో మ్యాజిక్ చేసిన రింకూ,సూర్య
Here's Video:
SURYAKUMAR BOWLING THE 20TH OVER 🤯
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)