India All-Out For 46! తొంభై రెండేళ్ల ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు, తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 46 ప‌రుగుల‌కే కుప్పకూలిన టీమిండియా

92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భార‌త జ‌ట్టుకు స్వ‌దేశంలో ఇదే అత్య‌ల్ప స్కోర్‌. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్‌. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్‌.

Rishabh Pant top-scored for India (Photo Credit: X @BCCI)

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.  కాగా 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భార‌త జ‌ట్టుకు స్వ‌దేశంలో ఇదే అత్య‌ల్ప స్కోర్‌. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్‌.  గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్‌.

అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

తొంభై రెండేళ్ల ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement