Asian Games: ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్ లో నేపాల్‌పై భారత్ విజయం.. సెమీస్ కు చేరిక
ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్ లో నేపాల్‌పై (Nepal) భారత్ (India) విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది.
Newdelhi, Oct 3: ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్ లో నేపాల్‌పై (Nepal) భారత్ (India) విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ చతికిలపడింది.
WhatsApp Banned: భారత్ లో ఆగస్టు నెలలో 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Suicide Selfie Video: ఆన్ లైన్ బెట్టింగ్ భూతం.. చనిపోతున్నానంటూ యువకుడి సెల్ఫీ వీడియో.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఘటన (వీడియో)
Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం
Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం
Deepthi Jeevanji: పారాలంపియన్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్, కోటి రూపాయల నగదు, గ్రూప్-2 ఉద్యోగం ప్రకటన
Advertisement
Advertisement