India vs Afghanistan, World Cup 2023: భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచిన పసికూన ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా లక్ష్యం 273 పరుగులు..

ICC ODI వరల్డ్ కప్ 9వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌ పై మొదట బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 273 పరుగులు చేయాలి.

Afghanistan

ICC ODI వరల్డ్ కప్ 9వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌ పై మొదట బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 273 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, శార్దూల్ చెరో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున బ్యాటింగ్‌కు దిగిన హష్మతుల్లా షాహిది 80 పరుగులు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 62 పరుగులు చేశారు.

India vs Afghanistan World Cup

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now