India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
ఇక భారత్ స్కోరు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా బంగ్లా ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. ముఖ్యంగా బంగ్లా బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డారు పంత్, గిల్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్...బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన ఆకాశ్...వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)