Ind Vs NZ 2nd Test: రెండో టెస్టులోనూ మారని టీమిండియా ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్, 7 వికెట్లు తీసిన సాంటర్న్

తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మ‌న్ గిల్ (30) పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ (30) ,రవీంద్ర జడేజా (38), ఆకాశ్ దీప్ (6) పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

India vs New Zealand, 2nd Test..Team India 156 all out(Cricbuzz X)

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా ఆటతీరు మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మ‌న్ గిల్ (30) పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ (30) ,రవీంద్ర జడేజా (38), ఆకాశ్ దీప్ (6) పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 103 పరుగుల వెనుకంజలో ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాన్ ట్నర్ 7 వికెట్లు పడగొట్టగా గ్లెన్ ఫిలిప్స్ రెండు, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు.  వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ కు షాక్ ఇచ్చిన ఉమెన్స్ టీం, తొలి వ‌న్డేలో 59 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ, 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ‌

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Free Aadhaar Update Last Date: ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రోసారి గ‌డువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవ‌చ్చంటే?

Restrictions On New Year Celebrations: హైదరాబాద్‌ లో న్యూఇయ‌ర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!