KL Rahul Drops Easy Catch: అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై KL రాహుల్‌ మీద మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్‌.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో బంతి.. కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి, రాహుల్‌ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది

KL Rahul misses catch in slips (Photo Credit: X @JioCInema Screengrab)

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.

వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్‌‌ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు

బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్‌.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో బంతి.. కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి, రాహుల్‌ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. అయితే, బంతి తన వైపునకే వస్తున్నా రాహుల్‌ క్యాప్‌ పట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో రాహుల్‌ చేతిని తాకి మిస్‌ అయిన బాల్‌.. బౌండరీ వైపు వెళ్లింది. దీంతో కివీస్‌ ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి.

Here's KL Rahul Drops Easy Catch Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement