India vs New Zealand 2nd Test 2021: సీరిస్ కైవసం చేసుకున్న టీంఇండియా, 372 పరుగుల భారీ తేడాతో న్యూజీలాండ్ పై భారత్ ఘన విజయం, కివీస్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత్ బౌలర్ జయంత్ యాదవ్
140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 27 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్సోయింది. ఆట ప్రారంభమైన గంటకే కివీస్ ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది.
న్యూజీలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగులుతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 27 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్సోయింది. ఆట ప్రారంభమైన గంటకే కివీస్ ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది. చివరి రోజు ఆటలో జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోల్స్ 44 పరుగులతో ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. భారత్ 1.0 తేడాతో సీరిస్ కైవసం చేసుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)