IPL 2022: కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ షాక్‌, 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం, జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. రాహుల్‌కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.

కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. రాహుల్‌కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌పై కూడా ఐపీఎల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజిల్‌వుడ్‌ బౌలింగ్‌ వేసే సమయంలో ఫీల్డ్‌ అంపైర్‌తో స్టోయినిస్‌ వాగ్వాదానికి దిగాడు. వైడ్‌ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి తప్పుగా భావించి మేనేజ్‌మెంట్‌ అతడిని మందలించి వదిలేసింది. ఆ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో రాహుల్‌ జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి. ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రాహుల్‌ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Virat Kohli New Record: ఒకే వేదికపై 100 T20లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, అధికారికంగా తెలిపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Team India Squad: ఇంగ్లండ్ తో టెస్టుల‌కోసం భార‌త జ‌ట్టు ఇదే! రోహిత్ కెప్టెన్సీలో ఎవ‌రెవ‌రు ఆడ‌నున్నారంటే?

Fan Touches KL Rahul's Feet Video: కెఎల్ రాహుల్ కాళ్లను తాకి నమస్కరించిన అభిమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Ram Siya Ram Song: నేను బ్యాటింగ్ కోసం వస్తున్నప్పుడు రామ్ సియా రామ్ సాంగ్ ప్లే చేయమని చెప్పు రాహుల్, కేశవ్ మహారాజ్ అభ్యర్థన వీడియో ఇదిగో..

KL Rahul: వీడియో ఇదిగో, టీమిండియాకు ఆడటంపై కెఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు, ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నానంటూ..

KL Rahul: ఒకే మైదానంలో రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా సరికొత్త రికార్డు

World Cup 2023: ఐసీసీ బెస్ట్‌ ఎలెవన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, భారత్ నుంచి షమీతో ఆరు మందికి చోటు, టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించిన ఐసీసీ

KL Rahul Six Video: మ్యాచ్ మెత్తానికి హైలెట్‌, కెఎల్ రాహుల్ కొట్టిన సిక్సర్ వీడియో ఇదిగో, దెబ్బకు స్టేడియం అవతల పడిన బంతి