IPL 2023: రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, పాయింట్‌లో డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు, గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన రోసో

ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాడు రాహుల్ తెవాటియా (Rahul Tewatia) డైవ్ చేస్తూ మంచి క్యాచ్ అందుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి రోసో బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది.

Rashid Khan (left) and Rahul Tewatia (right) (Photo credit: Twitter)

ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాడు రాహుల్ తెవాటియా (Rahul Tewatia) డైవ్ చేస్తూ మంచి క్యాచ్ అందుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి రోసో బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. సెకెన్ల వ్యవధిలో స్పందించిన రాహుల్ పాయింట్‌లో డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.ఆ బాల్ ముందు గ్రౌండ్‌కు తగిలినట్టు అంపైర్లు అనుమానించారు. అయితే రాహుల్ ఆ బాల్‌ను గాల్లో ఉండగానే పట్టుకున్నట్టు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. దీంతో రోసో తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో (DCvsGT) ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టీమ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now