IPL 2023: వీడియో ఇదిగో, ఇషాన్ షాట్ దెబ్బకు కిందపడిపోయిన రోహిత్ శర్మ, ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్
ఐపీఎల్-2023లో హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కొట్టిన భారీ షాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ కింద పడిపోయాడు.ముంబై ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన జానెసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు
ఐపీఎల్-2023లో హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కొట్టిన భారీ షాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ కింద పడిపోయాడు.ముంబై ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన జానెసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ కాలి ప్యాడ్‌కు బలంగా తాకింది. దెబ్బకు రోహిత్ కింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ రోహిత్‌కు ఎటువంటి గాయం కాలేదు. కిందపడిన వెంటనే లేచి ఆటను హిట్ మ్యాన్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)