IPL 2024 Schedule Announced: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదల, మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల, ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా రిషబ్ పంత్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు.

IPL Trophy Representative Image (Photo Credits: Twitter)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్‌ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

మార్చి 23, 24, 31న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌, లక్నో, వైజాగ్‌, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్‌ హోం గ్రౌండ్‌గా ఉండనుంది. ఐపీఎల్‌–2024 పూర్తిగా భారత్‌లోనే జరగనున్నాయి. ఇక 2022, డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్‌ పంత్‌ ఈ సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు.

IPL 2024 Schedule Announced

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement