PK-W vs IR-W: వైరల్ వీడియో, పాకిస్తాన్ టీంను చిత్తు చిత్తు చేసిన ఐర్లాండ్, తొలిసారిగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ కైవసం, సెలబ్రేషన్ చేసుకున్న ఐర్లాండ్‌ మహిళల జట్టు

ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.కాగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. దీంతో వారి సంబరాలు అంబాన్నంటాయి. ఆ వీడియో ఇదే..

Ireland Women Cricket Team (Photo-Twitter/IRW)

లాహోర్‌ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.కాగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. దీంతో వారి సంబరాలు అంబాన్నంటాయి. ఆ వీడియో ఇదే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)