Jason Gillespie: పాకిస్థాన్ టెస్ట్ కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా.. తాత్కాలిక కోచ్‌గా అకిబ్ జావెద్, గిలెస్పీ కంటే ముందు కోచ్‌గా తప్పుకున్న క్రిస్టెన్
పాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. వాస్తవానికి గిలెస్పీ కాంట్రాక్టు 2026 వరకు ఉంది కానీ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో కోచ్ పదవికి రాజీనామా చేశారు గిలెస్పీ. గిలెస్పీ కంటే ముందు.. టెస్టు కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్టన్ కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు. గిలెస్పీ రాజీనామాతో అకిబ్ జావెద్‌ను టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా నియమించింది పీసీబీ.
పాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. వాస్తవానికి గిలెస్పీ కాంట్రాక్టు 2026 వరకు ఉంది కానీ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో కోచ్ పదవికి రాజీనామా చేశారు గిలెస్పీ. గిలెస్పీ కంటే ముందు.. టెస్టు కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్టన్ కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు. గిలెస్పీ రాజీనామాతో అకిబ్ జావెద్‌ను టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా నియమించింది పీసీబీ. ప్రపంచ చెస్ ఛాంపియన్ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)