ICC T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్, టి20 ప్రపంచకప్ నుంచి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అవుట్, మళ్లి తిరగబెట్టిన గాయం
టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడని బీసీసీ వర్గాలు నుంచి వచ్చిన సమాచారం.
టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడని బీసీసీ వర్గాలు నుంచి వచ్చిన సమాచారం. అసలే బౌలింగ్ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టి20కి బుమ్రాను రెస్ట్ పేరుతో పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి బుమ్రా జట్టుతో పాటు తిరువనంతపురంకు రాలేదని సమాచారం.ఆస్ట్రేలియాతో మూడో టి20 మ్యా్‌చ్ అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రాను బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీకి పంపించినట్లు తెలుస్తోంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement