Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా...రెండేళ్ల పాటు సేవలు, ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జైషా ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో జైషా రెండేళ్ల పాటు కొనసాగనుండగా ఈ పదవి చేపట్టిన నాలుగో భారతీయుడిగా నిలిచారు జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నేటి నుండి జైషా పదవీ కాలం ప్రారంభమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

Jay Shah takes charge as ICC President(X)

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జైషా ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో జైషా రెండేళ్ల పాటు కొనసాగనుండగా ఈ పదవి చేపట్టిన నాలుగో భారతీయుడిగా నిలిచారు జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నేటి నుండి జైషా పదవీ కాలం ప్రారంభమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు జైషా. ఐసిసి డైరెక్టర్లు , బోర్డు సభ్యుల నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు.  హైబ్రిడ్ మోడ‌ల్ లో చాంపియ‌న్స్ ట్రోఫీ, దాదాపు అంగీక‌రించిన పాకిస్థాన్! కానీ కండీష‌న్స్ పెట్టిన పాక్ క్రికెట్ బోర్డు 

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement