Kagiso Rabada: 28 ఏండ్లకే 500 వికెట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన సౌతాఫ్రికా పేసర్‌ రబాడా, సఫారీల తరపున ఈ ఘనత సాధించిన బౌలర్లలో ఏడో స్థానంలోకి..

భారత్ మీద సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు.

Kagiso Rabada (Photo-X/ICC)

భారత్ మీద సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు. షాన్‌ పొలాక్‌ (823), డేల్‌ స్టెయిన్‌ (697), ముఖయా ఎన్తిని (661), అలెన్‌ డొనాల్డ్‌ (602), జాక్వస్‌ కలిస్‌ (572), మోర్నీ మోర్కెల్‌ (535) తర్వాత రబాడ ఉన్నాడు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement