IPL 2025 Mega Auction: కేన్ మామతో సహా మెగావేలంలో అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు వీళ్లే, ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కూడా లిస్టులో, షాకవుతున్న అభిమానులు
ఐపీఎల్ 2025 మెగావేలంలో స్టార్ ఆటగాళ్లు అమ్ముడు పోలేదు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, శార్థుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అదిల్‌రిషీద్, బెన్ డకెట్, నవీన్ ఉల్ హక్, ఉమేష్ యాదవ్, అజింక్యారహానే, పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్లున్నారు
ఐపీఎల్ 2025 మెగావేలంలో స్టార్ ఆటగాళ్లు అమ్ముడు పోలేదు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, శార్థుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అదిల్‌రిషీద్, బెన్ డకెట్, నవీన్ ఉల్ హక్, ఉమేష్ యాదవ్, అజింక్యారహానే, పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్లున్నారు.
Kane Williamson Remains Unsold at IPL 2025 Auction
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)