Modi tweet on Team India: ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచారు! టీమిండియా ఘనవిజయంపై ప్రధాని మోదీ ట్వీట్, భారత జట్టుకు అభినందనలు తెలిపిన మోదీ
ఆసియా కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే (Asia Cup) అదరగొట్టిన టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. పాకిస్తాన్‌తో (IND vs PAk) జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపిన టీమిండియాను అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi). ఇవాళ టీమిండియా అద్భుతమైన ప్రతిభ కనబరిచిందన్నారు
New Delhi, AUG 29: ఆసియా కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే (Asia Cup) అదరగొట్టిన టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. పాకిస్తాన్‌తో (IND vs PAk) జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపిన టీమిండియాను అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi). ఇవాళ టీమిండియా అద్భుతమైన ప్రతిభ కనబరిచిందన్నారు మోదీ. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆటగాళ్లు ఇండియాకు విజయాన్ని దక్కించారన్నారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)