IPL 2023: ధోనీ దిమ్మతిరిగే వ్యూహానికి బలైన హార్దిక్ పాండ్యా, మహేష్ తీక్షణ బౌలింగ్‌లో బంతిని అంచనావేయలేక జడేజాకు క్యాచ్, వీడియో ఇదిగో..
MS ధోని ఒక మాస్టర్ వ్యూహకర్త, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మే 23, మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 సందర్భంగా హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడానికి అతను అద్భుతమైన ఫీల్డింగ్ మార్పు చేసాడు.
MS ధోని ఒక మాస్టర్ వ్యూహకర్త, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మే 23, మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 సందర్భంగా హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడానికి అతను అద్భుతమైన ఫీల్డింగ్ మార్పు చేసాడు. మహేష్ తీక్షణకు బౌలింగ్ ఎలా చేయాలో సైగలు చేసి వికెట్ రాబట్టాడు. ధోనీ వ్యూహం తెలియని హార్థిక్ జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీడియో ఇదే..
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)