Nepal Rape Case: అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్‌కి 8 ఏళ్లు జైలు శిక్ష, యువతిపై రేప్ కేసులో సందీప్ లామిచానేను దోషిగా నిర్థారించిన నేపాల్ కోర్టు
శిశిర్ రాజ్ ధాకల్ ధర్మాసనం ఈరోజు విచారణ అనంతరం 8 ఏళ్ల జైలు శిక్షతో పాటు పరిహారం, జరిమానాలతో కూడిన తీర్పును వెలువరించినట్లు కోర్టు అధికారి రాము శర్మ ధృవీకరించారు.
యువతిపై అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. శిశిర్ రాజ్ ధాకల్ ధర్మాసనం ఈరోజు విచారణ అనంతరం 8 ఏళ్ల జైలు శిక్షతో పాటు పరిహారం, జరిమానాలతో కూడిన తీర్పును వెలువరించినట్లు కోర్టు అధికారి రాము శర్మ ధృవీకరించారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)