World Cup 2023: రేపు టీమిండియాని బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా, పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారి సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ వరల్డ్‌కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడనున్నది.
ఐసీసీ వరల్డ్‌కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడనున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటి(Pakistan Actress) సెహర్ షిన్వారి ఎక్స్ వేదికగా డేరింగ్ ప్రామిస్ చేసింది. రేపు బంగ్లా.. ఇండియాను ఓడిస్తే, బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తానని ఆమె ప్రకటించింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె ఈ ప్రకటన చేసింది. ఒకవేళ ఇండియా ఓడితే, ఢాకా వెళ్లి బంగ్లా బాయ్‌తో ఫిష్ డిన్నర్ చేయనున్నట్లు చెప్పింది.
Pakistani actress Sehar Shinwari
Here's Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన ఆసిస్
Advertisement
Advertisement