Shreyas Iyer: శ్రేయస్‌ అయ్యర్‌ను రూ.26.75 కొనుగోలు చేసిన పంజాబ్‌ కింగ్స్‌, పోటిపడి వెనక్కి తగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ రేసులో నిలిచాయి.

Shreyas Iyer (Photo Credits: @KNIGHTS_EXTRA/X)

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ రేసులో నిలిచాయి. కోల్‌కతా పోటీ నుంచి తప్పుకోగా ఢిల్లీ, పంజాబ్‌ మాత్రం అయ్యర్‌ ధరను అంతకంతకూ పెంచుతూ పోయాయి. చివరకు ఢిల్లీ వెనక్కి తగ్గగా.. రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ తమ సొంతం చేసుకుంది.

రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన క్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్‌ వేలంలో ఇదే అత్యధిక రికార్డు ధర

Shreyas Iyer Sold to PBKS for INR 26.75 Crore

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement