Asia Cup 2023 IND vs PAK Live: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, ఈ రోజు మ్యాచులో బౌలర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం..

శ్రీలంక పల్లికిలే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వన్డే క్రికెట్ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

babar Azam And Rohit Sharma

శ్రీలంక పల్లికిలే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వన్డే క్రికెట్ మ్యాచులో  తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహ్మద్ షమీకి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. శార్దూల్ ఠాకూర్ మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆడుతున్నాడు.  పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుని నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు కెప్టెన్ బాబర్ ఆజం కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌గా నంబర్-1లో ఉన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now