Ruturaj Gaikwad 7 Sixes Video: ఒకే ఒవర్‌లో ఏడు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఆరు బంతుల్లో 43 పరుగులు పిండుకున్న మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాటర్
విజయ్ హజారే ట్రోఫీ 2022లో సంచలనం నమోదైంది. మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అంతే కాకుండా మరో అద్భుతాన్ని సాధించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీ 2022లో సంచలనం నమోదైంది. మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అంతే కాకుండా మరో అద్భుతాన్ని సాధించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు. శివ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో నోబాల్‌తో సహా మొత్తం ఆరు బాల్స్ ని సిక్స్ లైన్ దాటించాడు. ఈ ఓవర్ లో మొత్తం 43 పరుగులు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)