Snake Found on Field: ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్‌లో పాము కలకలం, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఫీల్డ్‌లోకి పాము, పరుగులు పెట్టిన సౌతాఫ్రికా ఫీల్డర్లు, కాసేపు నిలిచిన మ్యాచ్
భారత్- సౌతాఫ్రికా ( India vs South Africa ) మధ్య జరుగుతున్న రెండో టీ-20 (2nd T20I) మ్యాచ్‌లో పాము కలకలం సృష్టించింది. గౌహతి (Guwahati) వేదికగా రెండో టీ-20 మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం ఔట్ ఫీల్డ్ లో పాము కనిపించింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా పాము (Snake in Stadium) స్టేడియంలోకి వచ్చింది.
Guwahati, OCT 02: భారత్- సౌతాఫ్రికా ( India vs South Africa ) మధ్య జరుగుతున్న రెండో టీ-20 (2nd T20I) మ్యాచ్‌లో పాము కలకలం సృష్టించింది. గౌహతి (Guwahati) వేదికగా రెండో టీ-20 మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం ఔట్ ఫీల్డ్ లో పాము కనిపించింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా పాము (Snake in Stadium) స్టేడియంలోకి వచ్చింది. దాంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. సిబ్బంది వెంటనే పామును పట్టుకొని తరలించారు. దాంతో కాసేపటి తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)