Alex Carey Stunning Catch: వీడియో ఇదిగో.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అలెక్స్ క్యారీ.. ఒంటి చెత్తో గాలిలో అద్భుత క్యాచ్.. వావ్ అనకుండ ఉండలేరు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ అద్భుత క్యాచ్ పట్టాడు. ఫిలిప్ సాల్ట్ కొట్టిన షాట్ అంతా ఫోర్ పొతుందని భావించగా అద్భుతంగా ఒంటిచెత్తో క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ అద్భుత క్యాచ్ పట్టాడు(Alex Carey Stunning Catch). ఫిలిప్ సాల్ట్ కొట్టిన షాట్ అంతా ఫోర్ పొతుందని భావించగా అద్భుతంగా ఒంటిచెత్తో క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ. ఈ క్యాచ్ ఈ టోర్నమెంట్‌కే హైలైట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రూప్- బిలో భాగంగా జరుగుతోన్న ఈ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది(Australia Vs England). దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల వేట మొదలు పెట్టారు. ఆసీస్ బౌలర్లను చిత్తు చేస్తూ ధాటిగా ఆడుతున్నారు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
Stunning Catch: Alex Carey takes stunning catch, here is video
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)