Suryakumar Yadav Catch Video: స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, పైకి జంప్ చేసి కళ్లు చెదిరే రీతిలో అందుకున్న వీడియో ఇదే..
భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కివీస్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో సూర్య అద్భుతమైన రీతిలో రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. స్లిప్స్‌లో ఉన్న సూర్య స్టన్నింగ్ రీతిలో ఆ క్యాచ్‌లు పట్టేశాడు. పాండ్యా బౌలింగ్‌లోనే ఆ రెండు క్యాచ్‌లను అతను అందుకున్నాడు.
భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కివీస్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో సూర్య అద్భుతమైన రీతిలో రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. స్లిప్స్‌లో ఉన్న సూర్య స్టన్నింగ్ రీతిలో ఆ క్యాచ్‌లు పట్టేశాడు. పాండ్యా బౌలింగ్‌లోనే ఆ రెండు క్యాచ్‌లను అతను అందుకున్నాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్‌లను దాదాపు ఒకే స్టయిల్‌లో పట్టుకున్నాడు. స్లిప్ పొజిషన్‌లో ఉన్న సూర్య.. తన మీద నుంచి వేగంగా వెళ్తున్న బంతుల్ని .. పైకి జంప్ చేసి కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు.ఈ వీడియో వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)