T20 World Cup 2022: వైరల్ వీడియో, బౌలర్ 155 కిమీ వేగంతో బంతిని విసిరితే బ్యాటర్ దాన్ని 94 మీటర్ల దూరానికి కొట్టాడు, ఫిలిప్స్‌ సిక్స్ వీడియో వైరల్

టి20 ప్రపంచకప్‌లో బట్లర్‌ సేన న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న సంగతి విదితమే.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కొట్టిన సిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Phillips (Photo-Twitter)

టి20 ప్రపంచకప్‌లో బట్లర్‌ సేన న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న సంగతి విదితమే.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కొట్టిన సిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మార్క్‌వుడ్‌ బంతిని దాదాపు 155 కిమీ వేగంతో విసరగా.. క్రీజులోనే నిలబడిన ఫిలిప్స్‌ ఆ బంతిని 94 మీటర్ల దూరానికి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ అభిమాని తన ట్విటర్‌లో పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement