Team India At Hyderabad: హైదరాబాద్‌ చేరుకున్న టీమిండియా, బంగ్లాతో మూడో టీ20కి ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం

చివరి T20 కోసం టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అధికారులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటళ్లకు వెళ్లిపోయారు. బంగ్లా టీమ్‌కు తాజ్ కృష్ణ, టీమ్ ఇండియాకు పార్క్ హయత్‌లో బస ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఉప్పల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Team India Arrives at Hyderabad(video grab)

చివరి T20 కోసం టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అధికారులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటళ్లకు వెళ్లిపోయారు. బంగ్లా టీమ్‌కు తాజ్ కృష్ణ, టీమ్ ఇండియాకు పార్క్ హయత్‌లో బస ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఉప్పల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.   టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్, ఇది కొన్ని కష్టతరమైన సంవత్సరాలు అంటూ ఎమోషనల్ ట్వీట్ 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement