Team India New Jersey:టీం ఇండియా కొత్త జెర్సీ వీడియో ఇదిగో, వ‌న్డే, టీ20లకు కొంచెం భిన్నంగా జెర్సీలను రూపొందించిన అడిడాస్

ప్రపంచ‌టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC 2023) మ‌రో వారంలో మెద‌లుకానుంది. కాగా ఈసారి భార‌త జ‌ట్టు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. మూడు ఫార్మాట్ల‌కు కొత్త జెర్సీల‌ను బీసీసీఐ(BCCI) ఈరోజు సాయంత్రం విడుద‌ల చేసింది. ఈమ‌ధ్యే కిట్ స్పాన్స‌ర్‌గా ఎంపికైన ప్ర‌ముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో జెర్సీ మీద ఉండ‌నుంది.

Team India New Jersey Launched

ప్రపంచ‌టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC 2023) మ‌రో వారంలో మెద‌లుకానుంది. కాగా ఈసారి భార‌త జ‌ట్టు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. మూడు ఫార్మాట్ల‌కు కొత్త జెర్సీల‌ను బీసీసీఐ(BCCI) ఈరోజు సాయంత్రం విడుద‌ల చేసింది. ఈమ‌ధ్యే కిట్ స్పాన్స‌ర్‌గా ఎంపికైన ప్ర‌ముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో జెర్సీ మీద ఉండ‌నుంది. వ‌న్డే, టీ20 జెర్సీలను కొంచెం భిన్నంగా రూపొందించారు. పురుషుల జ‌ట్టుతో పాటు మ‌హిళ‌ల టీమ్‌, భార‌త ఏ జ‌ట్ల‌కు, అండ‌ర్ – 19 టీమ్‌ల‌కు కూడా అడిడాస్ కిట్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. 2028 మ‌ర్చి వ‌ర‌కు ఈ కంపెనీ టీమిండియా కిట్ స్పాన్స‌ర్‌గా కొన‌సాగ‌నుంది.

Tweet

 

View this post on Instagram

 

A post shared by adidas India (@adidasindia)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement