Fan Climbs Tree to Film Team India Victory Parade: చెట్టెక్కిన అభిమానం.. టీమిండియా విక్టరీ పరేడ్ లో అనూహ్య ఘటన.. మీరూ చూడండి!

టీ20 వరల్డ్‌ కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు గురువారం ముంబైలో విన్నింగ్‌ పెరేడ్‌ ఘనంగా జరిగింది. భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు పెద్దయెత్తున ఎగబడ్డారు.

Fan Climbs Tree (Credits: X)

Newdelhi, July 4: టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup) విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు (Team India) గురువారం  ముంబైలో విన్నింగ్‌ పెరేడ్‌ ఘనంగా జరిగింది. భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు పెద్దయెత్తున ఎగబడ్డారు. ఈ  పరేడ్‌ లో ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. ఓ అభిమాని భారత క్రికెటర్లను దగ్గరి నుండి చూసేందుకు చెట్టెక్కాడు. సదరు అభిమాని ఎంచక్కా చెట్టు కొమ్మపై పడుకుని సెల్‌ ఫోన్‌ తో భారత క్రికెటర్ల ఫోటోలు తీసుకున్నాడు. అభిమానిని సడెన్‌గా చూసిన భారత క్రికెటర్లు ఒక్కసారిగా జడుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement