T20 World Cup 2022: సంజూ శాంసన్, మహమ్మద్ షమీలను తీసుకోవాల్సిందే, ట్విట్టర్లో ట్వీట్లతొ హోరెత్తిస్తున్న నెటిజన్లు

BCCi టీ20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది. వీరితోపాటు స్టాండ్‌బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు.

Mohammed Shami (Photo/IPL PTI)

BCCi టీ20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది. వీరితోపాటు స్టాండ్‌బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు. ఈ ఏడాది తను ఆడిన టీ20 మ్యాచులు అన్నింట్లో అద్భుతంగా రాణించిన సంజూను ప్రపంచకప్ ఆడిస్తారని అభిమానులు ఎంతగానో ఆశించారు.అలాగే ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన పేసర్ మహమ్మద్ షమీని కూడా జట్టులోకి తీసుకుంటారని ఆశించారు. దీంతో నెటిజన్లు బీసీసీఐపై మండి పడుతున్నారు. సంజూ శాంసన్, షమీలను జట్టులోకి తీసుకోకవపోడంపై తెగ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement