Viacom18 Wins Both TV and Digital Rights: ఐదేళ్లకు రూ. 6 వేల కోట్లకు డీల్, టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18

టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది.ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి రూ.6,000 కోట్లు చెల్లించనుంది.

Viacom18 Wins Both TV and Digital Rights for Indian Cricket Team’s Home Matches for Five Years

టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది.ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి రూ.6,000 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్ లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Viacom18 Wins Both TV and Digital Rights for Indian Cricket Team’s Home Matches for Five Years

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement