Ajinkya Rahane Catch Video: అజింక్య రహానే వావ్ అనిపించే క్యాచ్ వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే ఫీల్డింగ్‌తో 5 పరుగులు సేవ్ చేసిన రహానే

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే అధ్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్‌ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడాడు.

Ajinkya Rahane Catch Video (Photo-IPL)

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే అధ్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్‌ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడాడు. సిక్స్‌ ఖాయమనుకున్న దశలో రహానే అద్భుతం చేశాడు. బంతిని క్యాచ్‌ పట్టిన రహానే బ్యాలెన్స్‌ చేసుకోలేకపోయాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని వెంటనే బౌండరీ ఇవతలకు విసిరేసి ఐదు పరుగులు సేవ్‌ చేశాడు. రహానే సూపర్‌మాన్‌ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement