Umran Malik 150kph Delivery Video: వీడియో ఇదిగో, ఉమ్రాన్ 150 కి.మీ. స్పీడ్‌కి ఎగిరి అవతల పడిన వికెట్, బిత్తరపోయిన దేవదూత్ పడిక్కల్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు

Umran Malik (Photo credit: Twitter)

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు. దేవదూత్ పడిక్కల్‌ను ( Devdutt Padikkal) అద్బుతమైన ఫాస్ట్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. వికెట్ ఎగిరి దూరంగా పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement