Ind Vs Ban: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాంక్...వీడియో ఇదిగో

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ కొట్టగా మిడాఫ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఒంటి చేత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video Rohit Sharma takes stunning one-handed catch(video grab)

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ కొట్టగా మిడాఫ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఒంటి చేత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  డ్ర‌గ్స్ టెస్టులో దొరికిపోయిన క్రికెట‌ర్, మూడేళ్ల పాటూ నిషేదం, ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడ‌కుండా బ్యాన్

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement