Chamika Karunaratne: షాకింగ్ వీడియో, గాల్లోకి లేచిన బంతిని వెనకకు వెళ్లి క్యాచ్ పడుతూ 4 పళ్లు పోగొట్టుకున్న శ్రీలంక క్రికెటర్, ముఖమంతా గాయాలు
శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ పట్టుకోబోయి నాలుగు దంతాలను పోగొట్టుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ భాగంగా బుధవారం గాలేలో క్యాండీ ఫాల్కన్స్, గాలే గ్లేడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్యాండీ ఫాల్కన్స్ తరపున ఆడుతున్న చమిక సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో..గాలే బ్యాటర్ ఆఫ్‌సైడ్ ఓ షాట్ కొట్టాడు. బంతి గాలిలోకి లేచింది.

అయితే వెనక వైపు వెళ్లి బంతిని అందుకోబోయాడు చమిక. సరైన రీతిలో ఆ బంతిని అతను అందుకోలేకపోయాడు. ఆ బాల్ నేరుగా అతని ముఖంపై పడింది. క్యాచ్ పట్టుకున్నా.. అతని దంతాలు మాత్రం ఊడిపడ్డాయి. గాలే హాస్పిటల్‌లో అతన్ని చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ జట్టు విజయం సాధించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)