Kohli Frustration Viral Video: ఔటైన ఫ్రస్టేషన్ లో డ్రెస్సింగ్ రూమ్ లో తల బాదుకున్న కోహ్లీ.. వీడియో వైరల్
వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే,
Newdelhi, Oct 9: వరల్డ్ కప్ లో (World Cup) భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా (Team India) విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజిల్ వుడ్ బౌలింగ్ లో లబుషేన్ కి క్యాచ్ ఇచ్చి కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. అలా సెంచరీ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఫ్రస్టేషన్ లో కోహ్లీ తన రెండు చేతులతో తల బాదుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)