India vs New Zealand, Viral Video: కివీస్ మొదటి వికెట్ పడగొట్టిన సిరాజ్, ఈ వీడియోలో శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం

టీమిండియా అత్యుత్తమ బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ ఒకరు అని నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌లో సిరాజ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వేను సున్నా వద్ద సిరాజ్ అవుట్ చేశాడు.

Mohammed Siraj (Photo credit: Twitter)

India vs New Zealand World Cup 2023: టీమిండియా అత్యుత్తమ బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ ఒకరు అని నిరూపించుకున్నాడు.  న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌లో సిరాజ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వేను సున్నా వద్ద సిరాజ్ అవుట్ చేశాడు. టీమ్ ఇండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కాన్వాయ్ క్యాచ్ పట్టాడు. అయ్యర్ పట్టిన ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Mohammed Siraj (Photo credit: Twitter)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement