Sachin Tendulkar: గోవా బీచ్‌లో కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సచిన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బెనౌలిమ్‌ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

Sachin (File: Twitter)

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బెనౌలిమ్‌ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం బీచ్‌ ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌ను కుమారుడితో కలిసి సచిన్‌ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వీడియో షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement