WTC Points Table: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్, టాప్ ప్లేసులోకి దూసుకువచ్చిన ఆస్ట్రేలియా

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.

New Zealand national cricket team (Photo Credits: BCCI)

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్  పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. భారత్‌ పాయింట్స్‌ పర్సంటేజ్‌ 58.33 కాగా.. ఆస్ట్రేలియాది 62.50గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్‌ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ ఉన్నాయి.

టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement