Yuvraj Singh Meets Rishabh Pant: మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్న రిషబ్ పంత్, సోషల్‌ మీడియాలో కలిసిన ఫోటోను షేర్ చేసిన యువరాజ్ సింగ్

ఈ చాంపియన్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు’’ అంటూ భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. టీమిండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నాడు.

Yuvraj Singh Meets Rishabh Panth (Photo-Twitter)

ప్రమాదానికి గురై చికిత్స తీసుకుంటున్న పంత్‌ను కలిసిన యువీ అతనితో కలిసిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు!!! ఈ చాంపియన్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు’’ అంటూ భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. టీమిండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నాడు.కాగా గతేడాది డిసెంబరులో రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం విదితమే. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న పంత్‌ కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.

Heres' Photo

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement