CWG 2022: ఉమెన్స్ హాకీ సెలబ్రేషన్ వీడియో వైరల్, 16 ఏళ్ల తర్వాత ఇండియాకు హాకీలో కాంస్య పతకం, 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచిన భారత్

16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్‌ దాకా వెళ్లిన భారత్‌... కెప్టెన్‌ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది

womens-hockey Team (Photo-ANI)

16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్‌ దాకా వెళ్లిన భారత్‌... కెప్టెన్‌ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం. 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement