Lionel Messi Goal Video: మెస్సి పెనాల్టీ గోల్ వీడియో ఇదే, ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన అర్జెంటీనా కెప్టెన్

క్రొయేషియాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుత‌మైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మ‌లిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీప‌ర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచ‌నా వేసినా.. మెస్సీ ప‌వ‌ర్‌ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది.

Lionel Messi (Photo Credits: Twitter/ FC Barcelona)

క్రొయేషియాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుత‌మైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మ‌లిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీప‌ర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచ‌నా వేసినా.. మెస్సీ ప‌వ‌ర్‌ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది. ఈ గోల్‌తో మెస్సీ ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు తన ఖాతాలో అయిదు గోల్స్ వేసుకున్నాడు. ఇక వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో అత్య‌ధికంగా 11 గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయ‌ర్‌గా మెస్సి నిలిచాడు. ప్ర‌స్తుతం టోర్న‌మెంట్‌లో ఫ్రాన్స్ ప్లేయ‌ర్ కైలియ‌న్ ఎంబ‌ప్పి కూడా అయిదు గోల్స్ చేశాడు. గోల్ వీడియో ఇదే..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement